Sunday, October 5, 2008

FRIENDSHIP



నిన్ను చూసిన మొదటి సారి

నాలో ఏదో తెలియని ఆనందం ....

ఆ ఆనందంలో నిన్ను చూడగానే మూగ వదినిగా ఆగిపోయే వాడ్ని

ఆ క్షణం నువ్వు కనపడకుండా వెళ్లి పోయావో కాని

ప్రతీ క్షణం నాలో తెలియని బాధా

ఆ బాధా కుడా ఎంతో ఆనందంగా ఉంది ....

కాని ఆ బాధా కన్నీతిగా మరి నా కంటి చేరుకొనే కనుచూపు మేర లో

నువ్వు ఉంటావని ఆసిస్తూ ...

ని నేస్తం

1 comment:

Unknown said...

mee kavitha chala chala bhagundi